HRAJ జోక్యం తో 15 ఏళ్ల నాటి భార్యా భర్తల సమస్య పరిష్కారం
15 ఏళ్లుగా పరిష్కారం లేని భార్యాభర్తల సమస్యకు
హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (HRAJ) జోక్యం తో సమస్యకు పరిష్కారం కల్పించారు
గత 15 ఏళ్లుగా భార్యాభర్తల మధ్య
ఉన్న గొడవను పరిష్కరించారు. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలను,
సమస్యలను భార్య భర్తల ఇద్దరి కోణంలో ఆలోచించి పరిష్కరించగలిగామని
హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ తెలిపారు. ఆమెతో పాటు
గ్రామస్థులు శేఖర్, కృష్ణయ్య, నరేష్, శారదమ్మ, మధు, విజయ తదితరులు పాల్గొన్నారు.
తాము ఎంత మందిని కలిసి ప్రయోజనం లేక పోయిందని బాధితులు తెలిపారు.
కానీ హెచ్.ఆర్.ఎఫ్.జే. వారు న్యాయం చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల మధ్య సమస్యలు పరిష్కరించడం
తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు
పరిష్కరించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.