సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం

సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం

హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్✊✊31/7/25 అనంతపురం జిల్లా పుట్లూరు మండలం పుట్లూరు గ్రామంలో కస్తూరిబా బాలికల పాఠశాలను సందర్శించి, 9, 10 తరగతి విద్యార్థినులకు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి గారు మానవహక్కుల సంఘం...