మానవ హక్కులను రక్షించడమే లక్ష్యంగా హెచ్‌ఆర్ ఎ జే పనిచేస్తుంది
హెచ్‌ఆర్‌ఎ జే రాష్ట్ర అధ్యక్షులుగా కాకర్ల సరస్వతి
మానవ హక్కులను రక్షించడమే లక్ష్యంగా హెచ్‌ఆర్‌ఎ జే (హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్) సంస్థ పనిచేస్తుందని హెచ్‌ఆర్‌ఎజే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ కూరపాటి కరుణాకర్ , స్టేట్ స్పోక్స్ పర్సన్ గుర్రం నగరంగయ్య గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం జిల్లా హెచ్‌ఆర్‌ఎఫ్‌జే డిస్ట్రిక్ట్ కెన్వీనర్ గా మంగపట్నం శ్రీనివాసులు ను జాతీయ కమిటి ని నియమించి నందుకు ధన్యవాదాలు తెలియచేశారు.. మానవ హక్కుల రక్షణ కోసం మా హెచ్‌ఆర్‌ఎఫ్‌జే సంస్థ ఎప్పటికీ ముందుంటుందని తెలిపారు.