హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ జస్టిస్‌ అనంతపురం జిల్లా
ఉపాధ్యక్షులు గుత్త భాస్కర్‌నాయుడు సోమవారం ఆర్టీ కేశవనాయుడును
మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సందర్భంగా ఆర్టీఒ
కేశవనాయుడు మానవ హక్కుల సంఘం అంటే తమకు ఎంతో గౌరవం అని
వారి సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా వున్నాయని ఆయన
తెలియచేయడం జరిగిందన్నారు.