హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (HRAJ) దీపావళి పండుగ రోజున ది 20-10-2025 న గౌరవనీయులైన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు జెసి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. వారు మన సంస్థకి సంతోషకరమైన వార్తను తెలియజేశారు. అదేమిటంటే మన సంస్థ చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలను ఆయన పరిశీలించడం జరిగింది. సంస్థకు ఎంతగానో నేను సపోర్ట్ చేస్తానని ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు చేస్తూ ముందుకెళ్లాలని తన వంతు సహాయాన్ని అందిస్తానని మన సంస్థకి ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మా సంస్థ తరఫున మా సభ్యులందరూ కూడా ఆయనకు ధన్యవాదములు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్ గారు, స్టేట్ స్పోక్స్ పర్సన్ గుర్రం నాగ రంగయ్య గారు, రాష్ట్ర కన్వీనర్ గుత్తా భాస్కర్ నాయుడు గారు, మంగపట్నం శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, శంషాద్ గారు, భాషా గారు తదితరులు పాల్గొన్నారు