హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్

హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్

హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (HRAJ) దీపావళి పండుగ రోజున ది 20-10-2025 న  గౌరవనీయులైన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు జెసి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. వారు మన సంస్థకి సంతోషకరమైన వార్తను...