హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్(HRAJ)

 జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారి సూచనల మేరకు,

ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణానికి చెందిన న్యూ లైఫ్ సెంటర్ అందుల అనాధ ఆశ్రమంలో పిల్లలలుకు 26కేజీ లు రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగినది. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ కే వి వి సత్యప్రసాద్, జనరల్ సెక్రెటరీ ఎం వెంకటేశ్వర్లు లీగల్ సెక్రెటరీ నిమ్మగడ్డ విజయ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్ రాఘవేంద్రరావు ప్రోగ్రాం సెక్రెటరీ గీశాల చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుణ్ణం కృష్ణమూర్తి పాల్గొన్నారు.