హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కోనసీమ జిల్లాలో బియ్యం పంపిణీ

హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కోనసీమ జిల్లాలో బియ్యం పంపిణీ

హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్(HRAJ)  జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారి సూచనల మేరకు, ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణానికి చెందిన న్యూ లైఫ్ సెంటర్ అందుల అనాధ ఆశ్రమంలో పిల్లలలుకు 26కేజీ లు రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగినది.  ఈ...