
హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాడిపత్రి డీఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి, పూలమొక్కను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, మహిళల భద్రత, మానవ హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై మర్యాదపూర్వకంగా చర్చించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: 🔹 మిద్దె నరసింహులు గారు – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్
🔹 జి.ఎస్. రేష్మా గారు – అనంతపురం జిల్లా ఉమెన్ ఫోర్స్ ప్రెసిడెంట్
🔹 శంషాద్ గారు – తాడిపత్రి టౌన్ ఉమెన్ ఫోర్స్ ప్రెసిడెంట్
🔹 మహబూబ్ బాషా గారు – తాడిపత్రి టౌన్ ప్రెసిడెంట్
మానవ హక్కుల పరిరక్షణే మా లక్ష్యం – న్యాయం కోసం మా నిరంతర పోరాటం!