





*హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారి ఆధ్వర్యంలో*
*ది.18-10-2026 వ తేదీ అనగా ఆదివారం గుంటూరు జిల్లా గుంటూరు* *పెదపలకలూరు, రత్నగిరి నగర్ లో గుంటూరు జిల్లా కన్వీనర్ CH రమేష్ బాబు గారి ఆఫీస్ లో hraj లో నూతనంగా జాయిన్ అయినటువంటి సభ్యులకు ఐడి కార్డులు* *ఇవ్వడం జరిగింది*
*హెచ్ఆర్ఏజే సంస్థ* *రాబోయే కాలంలో సంస్థ బలోపేతం అవడానికి చర్చించుకోవడం జరిగినది సంస్థ విధి విధానాల గురించి జాతీయ అధ్యక్షులు వారు కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగినది* *భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన మౌలిక హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బాధితులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని సభ్యులకు తెలియజేయడం జరిగినది ఈ సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరూ సమాజానికి మన వంతు కృషి చేయాలని తెలియపరచడం జరిగినది*
*ఈ కార్యక్రమంలో మన జాతీయ అధ్యక్షులు నందం నరసింహరావు గారు & గుంటూరు జిల్లా కన్వీనర్ సిహెచ్ రమేష్ బాబు గారు, గుంటూరు జిల్లా మహిళా స్పోక్స్ పర్సన్ వెన్న స్రవంతి గారు,*
*పల్నాడు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు M. రాజ్యలక్ష్మి గారు, పల్నాడు జిల్లా కన్వీనర్ బి రాజశేఖర్ రెడ్డి గారు, పల్నాడు జిల్లా మహిళ కోఆర్డినేటర్ జి భార్గవి గారు పాల్గొన్నారు*
*ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హెచ్ఆర్ఏజే కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను*