ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త జడ్జి తల్లా ప్రగడ మల్లికార్జున రావు గారిని హెచ్ఆర్ఏజే సభ్యులు కలవడం జరిగినది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త జడ్జి తల్లా ప్రగడ మల్లికార్జున రావు గారిని హెచ్ఆర్ఏజే సభ్యులు కలవడం జరిగినది

*ఈరోజు అనగా29-09-2026 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ లోకాయుక్త జడ్జి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు విజయవాడ విచ్చేసిన సందర్భంగా వారిని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్* *కుటుంబ సభ్యులు గౌరవ లోకాయుక్త జడ్జి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో వారిని...