by Blog | Sep 3, 2025 | Blog
*హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కి అందిన ఫిర్యాదు మేరకు* *జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారి సూచనల మేరకు* *ఈరోజు అనగా 02-09-2025 తేదీనాడు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో రామేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించి...