కర్నూలు జిల్లాలో భార్యాభర్తల మధ్య సమస్య పరిష్కారం చేసినటువంటి హెచ్ఆర్ఏ టీం

కర్నూలు జిల్లాలో భార్యాభర్తల మధ్య సమస్య పరిష్కారం చేసినటువంటి హెచ్ఆర్ఏ టీం

భార్య భర్తల మధ్య సమస్య పరిష్కారం చేసిన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కర్నూలు జిల్లా టీం  కర్నూల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరములుగా నివాసం ఉంటున్నటువంటి వి నరేంద్ర మరియు వి లావణ్య భార్యాభర్తలు కొద్దిరోజులు నుండి గొడవపడుతూ ఉండటం జరిగింది ఈ గొడవ గురించి నరేంద్ర...