హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ చైర్మన్ & ఫౌండర్ శ్రీ నందం నరసింహారావు గారి ఆదేశాల మేరకు, అనంతపురం జిల్లా అధ్యక్షులు మిద్దె నరసింహులు గారి ఆధ్వర్యంలో, 04-07-2026 న అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, కావేరి సముద్రం గ్రామంలో సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు జి.యస్. రేష్మ,అనంతపురం జిల్లా ప్రతినిధి ఎస్. షాహీనా, తాడిపత్రి టౌన్ అధ్యక్షురాలు ఎస్. శంషాద్ , కావేరి సముద్రం ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వీరయ్య గారు, అలాగే హెచ్ఆర్ఏజే కుటుంబ సభ్యులు ఎస్. మహబూబ్ భాషా,ఎం. పవన్ కుమార్, డి. ఆనంద్ బాబు తదితరులు పాల్గొని, ప్రతి అర్హుడైన ఓటరు సమగ్ర ఓటరు జాబితాలో తన పేరును నమోదు చేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.