HRAJ జాతీయ అధ్యక్షులు శ్రీ నందం నరసింహారావు గారి చూశనల మేరకు, జాతీయ కార్యవర్గ సభ్యులైన పలనాటి నాగరాజు గారు గుంటూరు జిల్లా తెనాలి పట్టణం చినరావురు లో నివాసం ఉంటున్న భర్త చనిపోయి రోజు వారి కూలీగా పని చేస్తున్న కూతురిని పోషిస్తున్న మణికాల రమణ గారికి హ్యుమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు 15 kg ల బియ్యం, 5 kg ల ఉల్లిపాయలు, 5 కేజీల టమాటాలు ఇవ్వడం జరిగింది.
Recent Posts
- నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన హెచ్ఆర్ఏజే
- హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో పేద మహిళలకు నిత్యవసర సరుకులు పంపిణీ
- తాడిపత్రి పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయండి అంటూ ఏఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చిన హెచ్ఆర్ఏజే టీం సభ్యులు
- తాడిపత్రి పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయండి అంటూ ఏఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చిన హెచ్ఆర్ఏజే టీం సభ్యులు
- భార్యాభర్తల ఇద్దరినీ ఒకటి చేసిన హెచ్ఆర్ఏజే టీం
Recent Comments
No comments to show.