HRAJ జాతీయ అధ్యక్షులు శ్రీ నందం నరసింహారావు గారి చూశనల మేరకు, జాతీయ కార్యవర్గ సభ్యులైన పలనాటి నాగరాజు గారు గుంటూరు జిల్లా తెనాలి పట్టణం చినరావురు లో నివాసం ఉంటున్న భర్త చనిపోయి రోజు వారి కూలీగా పని చేస్తున్న కూతురిని పోషిస్తున్న మణికాల రమణ గారికి హ్యుమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు 15 kg ల బియ్యం, 5 kg ల ఉల్లిపాయలు, 5 కేజీల టమాటాలు ఇవ్వడం జరిగింది.
Recent Posts
- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు హెచ్ఆర్ఏజే ఘన సత్కారం
- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు హెచ్ఆర్ఏజే ఘన సత్కారం
- అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో గల అనంత అమరావతి ఛాంపియన్షిప్ విజేతలకు హెచ్ఆర్ఏజే జ్ఞాపిక అందజేయడం జరిగినది
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి మత్తు పదార్ధం పై అవగాహన కార్యక్రమం
- HRAJ ఆధ్వర్యంలో శీతల పానీయాలు పంపిణీ
Recent Comments
No comments to show.