హెచ్ఆర్ఏజే కుటుంబ సభ్యులందరికీ దక్కిన గౌరవం 

 అనంతపురం జిల్లా తాడిపత్రి లో ఉన్నటువంటి నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ వారి ఆదేశాల మేరకు స్కూల్ ప్రిన్సిపాల్ గారు మన సంస్థకు విచ్చేసి మనల్ని స్కూల్లో జరుగుతున్నటువంటి pre school graduction day కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. ఇది మనం చాలా సంతోషించదగ్గ విషయం మన hraj సంస్థ చేస్తున్నటువంటి సర్వీస్ కి దక్కిన ఫలితం 

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏