హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (HRAJ) ఆధ్వర్యంలో కూల్ డ్రింక్ బాటిల్స్ పంపిణీ

 

హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (HRAJ) చైర్మన్ అండ్ ఫౌండర్ శ్రీ నందం నరసింహారావు గారి సూచనల మేరకు, ప్రజా సేవా కార్యక్రమాలలో భాగంగా కూల్ డ్రింక్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు మిద్దె నరసింహులు, జిల్లా ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు జి.ఎస్. రేష్మ, అనంతపురం జిల్లా స్పోప్ పర్సన్ ఎస్ షాహిన ,తాడిపత్రి పట్టణ వైస్ ప్రెసిడెంట్ ఎస్. మహబూబ్ బాషా, తాడిపత్రి పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎస్. శంషాద్, ఎల్లనూరు మండల అధ్యక్షుడు జి. ప్రసాద్, బనగానపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ,బి. హాజీ ఇస్మాయిల్ మిద్దె సంతోష్ మరియు హెచ్ఆర్ఏ కుటుంబ సభ్యులు,, తదితరులు పాల్గొని ప్రజలకు కూల్ డ్రింక్ బాటిల్స్ పంపిణీ చేశారు.

 

“మానవ సేవే మా ధ్యేయం – ప్రజా సంక్షేమమే మా లక్ష్యం”

 

హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (HRAJ)https://youtu.be/xkZulFVFSG4?si=sUJrxgMs8BCW5t6Y