
ఈ రోజు అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, A. P.స్టేట్ కన్వీనర్ మిద్దె నరసింహులు గారు, అనంతపురం జిల్లా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ జీఎస్ రేష్మా గారు, అనంతపురం జిల్లా కన్వీనర్ కప్పల కృష్ణయ్య గారు, తాడిపత్రి టౌన్ ప్రెసిడెంట్ ఎస్. మహబూబాషా గారు, తాడిపత్రి ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ శంషాద్ గారు మరియు బనగానపల్లె వైస్ ప్రెసిడెంట్ B.హాజీ ఇస్మాయిల్ గారు పాల్గొనడం జరిగింది.
మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం ముందుకు సాగుదాం. జైహింద్ 🙏