*హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు గారి ఆధ్వర్యంలో*

*ది.09-11-2026 వ తేదీ అనగా సోమవారం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో స్టేట్ వెల్ఫేర్ సెక్రెటరీ సిరారపు వెంకటేష్ గారి ఆఫీస్ లో hraj లో నూతనంగా జాయిన్ అయినటువంటి సభ్యులకు ఐడి కార్డులు* *ఇవ్వడం జరిగింది* 

 *హెచ్ఆర్ఏజే సంస్థ* *రాబోయే కాలంలో సంస్థ బలోపేతం అవడానికి చర్చించుకోవడం జరిగినది సంస్థ విధి విధానాల గురించి జాతీయ అధ్యక్షులు వారు కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగినది* *భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన మౌలిక హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బాధితులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని సభ్యులకు తెలియజేయడం జరిగినది ఈ సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరూ సమాజానికి మన వంతు కృషి చేయాలని తెలియపరచడం జరిగినది*

 *ఈ కార్యక్రమంలో మన జాతీయ అధ్యక్షులు నందం నరసింహరావు గారు మరియు తెలంగాణ రాష్ట్ర వెల్ఫేర్ సెక్రెటరీ వెంకటేష్ గారు, పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ దోమటి కిరణ్ కుమార్ గారు, జిల్లా జనరల్ సెక్రెటరీ ప్రభాకర్ గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బెల్లం సదానందం గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కాసు తిరుపతి గారు, రామగిరి మండల అధ్యక్షులు గిరవేణి రాములు గారు తదితరులు పాల్గొన్నారు*