HRAJ జాతీయ అధ్యక్షులు శ్రీ నందం నరసింహారావు గారి చూశనల మేరకు, జాతీయ కార్యవర్గ సభ్యులైన పలనాటి నాగరాజు గారు గుంటూరు జిల్లా తెనాలి పట్టణం చినరావురు లో నివాసం ఉంటున్న భర్త చనిపోయి రోజు వారి కూలీగా పని చేస్తున్న కూతురిని పోషిస్తున్న మణికాల రమణ గారికి హ్యుమన్ రైట్స్...